Friday, April 19, 2024

మా యాప్‌ను ఫ్రీగా అందించలేం

- Advertisement -
- Advertisement -

Zoom App cannot be provided for free

 

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల అందరు ఇంట్లో ఉంటూ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వీడియో సెషన్స్‌కు పేరొందిన అమెరికాకు చెందిన జూమ్ యాప్ లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా అధిక లాభాలను అర్జించినట్లు జూమ్ సంస్థ తెలిపింది. అయితే టెక్నాలజీ, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త అప్‌గ్రేడ్ వర్షన్‌ను ఇన్‌స్టాల్ చేశామని, అయితే ఈ వర్షన్‌ను ఫ్రీగా అందించడంలేదని, రీచార్జ్ చేసుకోవాలని జూమ్ సీఈఓ ఎరిక్ యాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఎఫ్‌‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులతో కలిసి తమ సంస్థ పినిచేయనుందని.. అందువలన ఉచితంగా యూజర్లకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. యాప్‌ను ఉచితంగా అందించడం వలన కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News