Tuesday, September 16, 2025

ఓటు వేసిన 100ఏళ్ల కంకు బాయి..

- Advertisement -
- Advertisement -

100 సంవత్సరాల వయసు ఉన్న కంకు బాయి అనే వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్ని అందిరికీ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా సిద్దిపేటలోని పారుపల్లి వీధి, స్పైస్ స్కూల్, పోలింగ్ బూత్ నెంబర్ 96లో వంద ఏళ్లు నిండిన కంకు బాయ్ ఓటు వేసింది. ఆమెను చూసి అక్కడ ఉన్న వాళ్లంతా మెచ్చుకున్నారు. గతంలో సుభాష రోడ్డులోని జగదంబ స్వీట్ హౌస్ లో పనిచేయడం వల్ల ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్న కంకు బాయ్ ని అందరు ప్రశంసించారు.ఈ వయసులో ఓటు వేసి అందిరికి స్ఫూర్తిగా నిలిచిందని అభినందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News