- Advertisement -
హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల మృతుల సంఖ్య ఇప్పుడు 11కు చేరింది. మండీ జిల్లాలో వర్షాలు, ఆకస్మిక వరదల ఘటనల మరో ఆరు మృతదేహాలను కనుగొన్నారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు బుధవారం తెలిపారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ వరదలలో దెబ్బతిన్న స్యాతి గ్రామం సందర్శించారు. బాధితులకు భారీ స్థాయి సహాయ పధకం ప్రకటించారు.
- Advertisement -