Tuesday, July 29, 2025

నార్సింగిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

13-year-old girl goes missing in Narsingi

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ 13ఏళ్ల బాలిక అదృశ్యమైంది. నిన్న స్కూల్ కు వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తమ కూతుర్ని కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారని చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News