Wednesday, September 17, 2025

దక్షిణ ఈజిప్టులో వాహనాలు ఢీకొని 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

17 killed in vehicle collision in southern Egypt

కైరో : దక్షిణ ఈజిప్టులోని సొహాగ్ ప్రావిన్సులో .జుహేనా జిల్లా హైవేపై మంగళవారం రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత రెండు వాహనాలు ఢీకొని 17 మంది మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని కైరోకు 390 కిమీ దూరంలో ప్యాసింజర్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రదేశానికి అంబులెన్సులు వెళ్లి మృతదేహాలను తరలించాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News