Wednesday, August 13, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ మదన్‌వాడ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాల బృందం యాంటీ ఆపరేషన్ నిర్వహిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. కాల్పులు ఆగిన తరువాత ఆ ఇద్దరి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News