నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫేస్-13 లో 2423 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలస్యం చేయకుండా ఆసక్తి, అర్హత ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య: 2423
విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2 జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 23 జూన్ 2025
దరఖాస్తు ఫీజుకు లాస్ట్ డేట్: 24 జూన్ 2025
అప్లికేషన్ సవరణ కోసం: 28జూన్ 2025 నుంచి 30 జూన్ 2025
పరీక్ష తేదీ: 24 జూలై 2025 నుంచి 4 ఆగస్టు 2025
వయస్సు: 18- 30 ఏళ్ల మధ్య లోపు ఉండాలి
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 ఫీజు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష
అఫీషియల్ వెబ్సైట్: https://ssc.gov.in/