Saturday, May 24, 2025

27 నుండి హైదరాబాద్‌లో జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ ఛాంపియన్ షిప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరం మ రో మెగా ఈవెంట్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. మే 27 నుం డి 31వరకు హుస్సేన్ సాగర్ లేక్‌లో 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్ షిప్‌కు హైదరాబా ద్ ఆతిధ్యం ఇవ్వనుంది. అండర్- 13 అండర్- 15 బాయ్స్ అండ్ గరల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో 23 రాష్ట్రాల నుండి దాదాపు 350మంది రోయర్లు ఇందులో పాల్గొననున్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ శుక్రవారం తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News