Sunday, June 15, 2025

24 గంటల్లో 31 డెలివరీలు

- Advertisement -
- Advertisement -

జనగామ: జనగామ జిల్లా ఎంసీహెచ్ హాస్పిటల్‌లో 24 గంటల్లో 31 డెలివరీలు పూర్తి చేశారు. ఇందులో 17 నార్మల్ డెలివరీలు, 14 సిజరింగ్ డెలివరీలని, డాక్టర్ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమ్యరెడ్డి, డాక్టర్ సి.సుప్రియ సంగీత, స్టాఫ్ నర్సు విజయరాణినిని స్టాఫ్ పాల్గొని డెలివరీలను విజయవంతంగా చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News