Sunday, June 8, 2025

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

- Advertisement -
- Advertisement -

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం.. దాదాపు 4500 భారీ అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ కు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య: 4500
విద్య అర్హత: డిగ్రీ
దరఖాస్తు ప్రారంభ తేది: 7 జూన్ 2025
దరఖాస్తుకు చివరి తేది: 23 జూన్ 2025
ఫీజు చెల్లింపు చివరి తేది: 25 జూన్ 2025
వయస్సు: 20-28 ఏళ్లలోపు ఉండాలి. (1997 మే 31 నుంచి 2005 మే 31 మధ్య జన్మించి ఉండాలి)
స్టైఫండ్: రూ.15000
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.800గా, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400గా ఇక ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.600 ఫీజు.
అఫీషియల్ వెబ్ సైట్: https://centralbankofindia.co.in
ఎగ్జామ్: జూలై ఫస్ట్ వీక్ లో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News