Wednesday, September 17, 2025

దేశంలో కొత్తగా 5880 కరోనా కేసులు… 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు దేశంలో కరోనా కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. కొత్తగా 5880 కరోనా కేసులు నమోదుకాగా 14 మంది మృతి చెందారు. కరోనా యాక్టివ్ కేసులు 35 వేలు దాటాయి. కరోనా కేసులు మహారాష్ట్ర (788), ఢిల్లీ(699), రాజస్థాన్ (165) నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News