Thursday, August 7, 2025

దేశంలో కొత్తగా 9629 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కొత్తగా 9629 కొవిడ్ కేసులు నమోదుకాగా 29 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 61,013 కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరుకోగా 5,31,398 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో ఉంది.

Also Read: పెళ్లి మండపంలో వధువు, వరుడిపై యాసిడ్ దాడి…. పది మందికి గాయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News