Wednesday, May 21, 2025

ముద్రగడ లేఖల గురించి నాకు తెలియదు: శంకర్ నారాయణ

- Advertisement -
- Advertisement -

 

అనంతపురం: ముద్రగడ పద్మనాభం రాసిన లేఖల గురించి తనకు తెలియదని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. ముద్రగడ పద్మనాభంపై మంత్రి శంకర్ నారాయణ కామెంట్స్ చేశారు. ఎవరైతే పల్లకీలు మోస్తున్నారన్నారో… వారి పల్లకీలను జగన్ ప్రభుత్వం మోస్తుందని ఎద్దేవా చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు పదవులు ఇచ్చి, జగన్ ప్రభుత్వం వారిని సమున్నత స్థానంలో నిలబెట్టిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News