Friday, May 10, 2024

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Heavy Ganja Seized at Jagadgiri Gutta

హైదరాబాద్: నగర పరిధిలో భారీగా గంజాయి పట్టిబడింది. శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అల్లం లోడ్ లారీల్లో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఓటి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారు రూ.1.80కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చయనున్నట్లు పేర్కొన్నారు.

800 kg Ganja Seized in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News