Monday, August 25, 2025

షిరిడి సాయి జన మంగళం ఆస్పత్రిని ప్రారంభించిన హరీష్

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో షిరిడి సాయి జన మంగళం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన హాస్పటల్ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంలో రూ.34కోట్ల రూపాయలతో నిర్మించనున్న 100-పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News