Tuesday, April 30, 2024

నగరంలో పాత నేరస్థుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Police arrested man convicted of thefts

హైదరాబాద్: నగరంలోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలకు చెందిన షేక్ యామిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా 41 కేసులున్నాయని సిపి మహేష్ భగవత్ పేర్కొన్నారు. నిందితుడి నుంచి రూ. 23.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు సిపి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు షేక్ యామిన్ అనుచరుల కోసం గాలస్తున్నామని పిపి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News