Wednesday, May 8, 2024

తెలంగాణలో వ్యాక్సినేషన్ సగటు వంద శాతం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గతంలో వాక్సినేషన్ సగటు 68 శాతంగా ఉండేదని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం కెసిఆర్ కిట్ పథకం తీసుకొచ్చామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 54 శాతానికి చేరాయని, గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 24 శాతం మెరుగుపడ్డాయని, న్యూట్రీషయన్ కిట్ పథకానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించామని గుర్తు చేశారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ సగటు వంద శాతంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News