Tuesday, May 14, 2024

తొలిసారి పుతిన్‌ను పరోక్షంగా విమర్శించిన పోప్

- Advertisement -
- Advertisement -

Pope Francis
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై దాడి కారణంగా పరోక్షంగా విమర్శించారు. ‘జాతీయవాద ప్రయోజనాల కోసం ఘర్షణలు చేస్తున్నారన్నారు. మాస్కో ఫిబ్రవరి 24న ప్రారంభించిన చర్య భూభాగాన్ని ఆక్రమించడానికి కాకుండా పొరుగు దేశ సైన్యాన్ని నిర్వీర్యం చేయడానికి, నిర్మూలించడానికి రూపొందించిన ‘ప్రత్యేక సైనిక చర్య’ అన్నారు. రష్యా ఉపయోగించిన పరిభాషను పోప్ ఇప్పటికే తిరస్కరించారు. దానిని యుద్ధం అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News