Monday, July 28, 2025

పాక్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

Shehbaz Sherrif

ఇస్లామాబాద్: పిఎంఎల్-ఎన్ అధినేత షెహబాజ్ షరీఫ్ 174 ఓట్లతో పాక్ తదుపరి ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి కొత్త ప్రధాని ప్రసంగించారు. పిటిఐ సభ్యులు అసెంబ్లీలో ఉన్నారు, కానీ ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరయ్యారు. మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీని పార్టీ నామినేట్ చేసిన పిటిఐ ఎన్నికలలో భాగం కావడానికి నిరాకరించిందని అతని సన్నిహితుడు ఫవాద్ చౌదరి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News