Wednesday, August 13, 2025

మెహిదీపట్నంలో గంజాయి ముఠా హల్​చల్‌

- Advertisement -
- Advertisement -

Ganja batch arrest in mehdipatnam

హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నంలో సోమవారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి మత్తులో యువకులు వాహనాలపైకి ఎక్కి గంతులు వేశారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. పోలీస్ వాహాన్ని కూడా గంజాయి బ్యాచ్ వదలలేదు. వాహనం పైకి ఎక్కి హంగామా చేశారు. గంజాయి మత్తులో చేలరేగుతున్న వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారు వినకపోవడంతో లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News