Thursday, August 21, 2025

జాబ్ కోసం వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Gang rape on women in Hyderabad

 

ముంబయి: రోజు రోజుకు క్రైమ్ రేటు పెరుగుతోంది. చిన్న పిల్లలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉపాధి నిమిత్తం ముంబయికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన మహారాష్ట్రాలోని కుర్లా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఉద్యోగం కోసం ముంబయికి వచ్చింది. బంధువు వద్దక రావడంతో ఆమెపై అత్యాచారం చేసి డబ్బుల కోసం మరో ముగ్గురికి ఆమెను అప్పజెప్పాడు. వారు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News