Friday, November 1, 2024

అగ్నిపథ్ పరిధిలో తొలి రిక్రూట్‌మెంట్లు

- Advertisement -
- Advertisement -

First recruitments within the Agneepath range in air force

24 నుంచి వాయుసేనలో ఆరంభం

న్యూఢిల్లీ : అగ్నిపథ్‌పై దేశవ్యాప్త నిరసనల నడుమనే ఈ నెల 24 నుంచి భారత వైమానిక దళంలో రిక్రూట్‌మెంట్లు ఆరంభమవుతాయి. అగ్నివీరుల ఎంపిక ప్రక్రియను చేపట్టే త్రివిధ బలగాల్లో వాయుసేననే మొదటిది అవుతుంది. యువతకు ప్రయోజనం కల్గించేలా అగ్నివీరులుగా చేరికకు గరిష్ట వయోపరిమితిని 23గా చేయడం కీలక పరిణామం. ఈ నెల 24 నుంచి రిక్రూట్‌మెంట్ల ప్రక్రియ ఆరంభమవుతుందని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి శుక్రవారం తెలిపారు. వయో పరిమితి పెంచినట్లు ప్రకటించడానికి సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News