Tuesday, June 17, 2025

డ్రగ్స్ సరఫరా చేస్తున్న విదేశీయుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Foreigners arrest for supplying drugs in Hyderabad

హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న విదేశీయులను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 110 గ్రాముల మెథాంఫిటమైన్, 20 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నైజీరియా, టాంజానియా, యెమన్ దేశస్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News