Wednesday, August 13, 2025

నుపుర్ శర్మను అరెస్టు చేయండి… నిప్పుతో చెలగాటం ఆడొద్దు: మమతా బెనర్జీ

- Advertisement -
- Advertisement -

Mamata Benerjee

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ‘ఇండియా టుడే కాంక్లేవ్ ఈస్ట్‌’లో మాట్లాడుతూ, బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను అరెస్టు చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా నుపుర్ శర్మను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

బిజెపిపై విరుచుకుపడిన ఆమె, ఈ వివాదమంతా ప్రజలను విభజించేందుకు ఆ పార్టీ పన్నిన కుట్ర అన్నారు. ఇది కుట్ర – ద్వేషపూరిత విధానం, బిజెపి విభజన విధానం అని మమత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News