Wednesday, May 15, 2024

గంగుల కమలాకర్ కు కరోనా…

- Advertisement -
- Advertisement -

Complete grain collection in ten days: Minister Gangula

కరీంనగర్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు మళ్లీ కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్లు మంత్రి తన ట్విట్టర్ లో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గత సంవత్సరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  మంత్రి కమలాకర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో ప్రతీ రోజు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 1.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News