Monday, August 18, 2025

తెలంగాణకు సెకండ్ ర్యాంక్….

- Advertisement -
- Advertisement -

Telangana is top 3 in BRAP

 

ఢిల్లీ: నీతి ఆయోగ్ సంస్థ రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. దేశంలో బెస్ట్ పెర్మార్మింగ్ స్టేట్ గా నిలిచింది. నీతి ఆయోగ్ ఇండియా ఇండెక్స్ 2021లో తెలంగాణ సత్తా చాటింది. ఆవిష్కరణల్లో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తొలి ర్యాంక్ కర్నాటక రాష్ట్రం సాధించగా మూడో స్థానంలో హర్యానా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News