Tuesday, May 21, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

2 Gates Opened at Nagarjuna Sagar Dam

నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు సాగర్ లోకి వస్తుంది. సాగర్ ప్రాజెక్టులోకి 57, 751 క్యూసెక్కుల నీరు వస్తుండగా నీటిని మాత్రం దిగువకు విడదల చేయడం లేదు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 531.8 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 185.184 టిఎంసిలుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News