Sunday, April 28, 2024

బైకు, కారు ఢీకొని యువకుడు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

one died in car accident in vikarabad

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని శివారెడ్డిపేట వద్ద ఆదివారం ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News