Friday, August 29, 2025

చీర్యాల చెరువులో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ చెరువులో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించిన మృతదేహాలను బయటకు తీశారు. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చిర్యాల్ నాట్కం చెరువులో మునిగి చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News