Wednesday, May 1, 2024

సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద..

- Advertisement -
- Advertisement -

6 Crest Gates Opened at Nagarjuna Sagar Project

నల్లగొండ: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు సాగర్ లోకి వస్తుంది. దీంతో ప్రాజెక్టు ఆరు క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. సాగర్ ప్రాజెక్టులోకి 68,415 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. 88,820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 531.8 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. సాగర్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 185.184 టిఎంసిలుగా ఉంది.

6 Crest Gates Opened at Nagarjuna Sagar Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News