Thursday, July 24, 2025

ఎంబిఎస్ జ్యువెలర్స్ లో ముగిసిన సోదాలు

- Advertisement -
- Advertisement -

ED searches at MBS Jewellers

హైదరాబాద్: ముసద్దీలాల్‌ జ్యువెలర్స్‌లో ఇడి సోదాలు ముగిశాయి. ఎంబిఎస్ జువెలర్స్ షోరూమ్‌లలో  రూ.100 కోట్లకుపైగా బంగారం, వజ్రాలు సీజ్ చేశారు. సుఖేష్‌గుప్తా, అనురాగ్‌ గుప్తా బినామీల దగ్గర రూ.50 కోట్ల ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులలో ఉన్న ఎంబిఎస్ షోరూమ్‌లను మూసివేశారు. సుఖేష్‌గుప్తా, అనురాగ్‌ గుప్తాలపై కేసులు నమోదు చేయడంతో పాటు ఇడి పెద్ద మొత్తంలో బంగారం, ఆభరణాలు, వజ్రాలను సీజ్‌ చేశారు. అక్రమ మార్గంలో బంగారాన్ని కొనుగోలు చేసిన సుఖేష్‌గుప్తాపై గతంలో ఇడి కేసులు నమోదు చేసినప్పటికీ అతడి తీరు మారలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News