Wednesday, May 15, 2024

బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man brutally murdered in Begumpet Hyderabad

హైదరాబాద్: నగరంలోని బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నాషథ్ ను బండరాయితో తలపై స్నేహితులు కొట్టారు. తీవ్ర గాయాలపాలైన నాషథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News