Thursday, May 2, 2024

కారు ప్రమాదంలో గాయపడిన రంభ…

- Advertisement -
- Advertisement -

 

ఒట్టావా: కారు ప్రమాదంలో నటి రంభ గాయపడిన సంఘటన కెనడాలో జరిగింది. హీరోయిన రంభ తన పిల్లలను కారులో స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి రంభ స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమె చిన్న కూతురు సాషా తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎయిర్ బ్యాట్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో జరిగిందని సోషల్ ఆమె షేర్ చేసింది. రంభ అభిమానంప ఆందోళన చెందారు. పాప త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News