Wednesday, May 22, 2024

భార్య, ఆమె ప్రియుడిపై భర్త హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భార్య ఆమె ప్రియుడిపై భర్త పోట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన నగరంలోని నారాయణ గూడలో చోటుచేసుకుంది. పూలు అమ్ముకుని జీవిస్తున్న నాగసాయి, ఆర్తి దంపతులు. నాగరాజు అనే యువకుడితో ఆర్తి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసి నాగసాయి పలుమార్లు హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో సోమవారం రాత్రి పెట్రోల్ పోసి భార్య ఆమె ప్రియుడిని చంపడానికి ప్రయత్నించాడు. ఘటనలో తల్లీకుమారైతో పాటు నాగరాజుకు గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News