Sunday, May 5, 2024

సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. శ్వాస సంబంధమైన సమస్య రావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించామని సినీ నటుడు నరేష్ తెలిపాడు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 24 గంటల తరువాత కృష్ణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.
కృష్ణకు 79 ఏళ్లు కావడంతో వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News