Friday, May 16, 2025

దళితుడితో ప్రేమ… కూతురిని చంపి… ఆత్మహత్యగా చిత్రీకరణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతం చంద్రగిరి మండలం రెడ్డివారిపెల్లెలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. కూతురిని తండ్రి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. జులై 7న ఘటన జరగగా పోస్టుమార్టమ్ రిపోర్టులో హత్యగా వెల్లడైంది. మోహన కృష్ణ అనే యువతి దళిత యువకుడిని ప్రేమించింది. కూతురి ప్రేమను తట్టుకోలేక తండ్రి మునిరాజా ఆమెను హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News