Sunday, August 24, 2025

పాక్ లో ఆర్థిక సంక్షోభం.. రాత్రి 8.30కే మార్కెట్లు బంద్

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇపుడు ఇంధన పొదుపు చర్యలు ప్రకటించింది. రాత్రి 8.30గంటలకే మార్కెట్లు, రాత్రి. 10గంటలకు ఫంక్షన్ హాళ్లు మూసివేయాలన్నారు పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఫిబ్రవరి నుంచి బల్బుల తయారీని, జూలై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో 30శాతం విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంధన పొదుపు ప్రణాలళికను తక్షణమే అమలు చేస్తామన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News