Thursday, May 16, 2024

రాంగోపాల్ వర్మ ఎంత నీచానికైన దిగజారుతాడు : నాగబాబు

- Advertisement -
- Advertisement -

వైసిపి నేతల పై జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. వైసిపి నేతల తాతలు వచ్చి పవన్ కళ్యాణ్ కు ప్యాకేజి ఇచ్చారా అంటూ ఆయన మండిపడ్డారు. ఒక్క సినిమాకు కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ కు ప్యాకేజి అవసరమా అంటూ ఆయన విమర్శించారు. కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకు ఎక్కడ ఉంది అంటూ నాగబాబు ఆగ్రహించారు. రాంగోపాల్ వర్మ పెద్ద వెధవ అని అవసరం కోసం వర్మ ఎంత నీచానికైన దిగజారుతాడని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News