Tuesday, May 7, 2024

నకిలీ పోలీస్ కేసు విచారణలో కొత్త ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: విశాఖ పట్నం బీచ్‌లో నకిలీ పోలీస్ కేసు విచారణలో కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. నకిలీ పోలీస్ వెనుక ఎఆర్ కానిస్టేబుల్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. బీచ్‌కు వెళ్లే ప్రేమికులు, ఇతరుల నుంచి నకిలీ పోలీస్ డబ్బులు వసూలు చేసేవాడు. వచ్చిన డబ్బులో ఎఆర్ కానిస్టేబుల్, నకిలీ పోలీస్ సమాన వాటాలు పంచుకునేవారు. ఎఆర్ కానిస్టేబుల్ దిశ మొబైల్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బీచ్‌లో నకిలీ పోలీస్ ఘటనపై విశాఖ సిపి శ్రీకాంత్ సీరియస్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News