Wednesday, May 21, 2025

టిటిడికి హై సెక్యూరిటి వ్యవస్థ ఉంది : టిటిడి ఈఓ ధర్మారెడ్డి

- Advertisement -
- Advertisement -

శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టిటిడి ఈవో స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐఓసిఎల్ కు పర్మిషన్ ఇచ్చింది వాస్తవం కాని అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకే డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామని వివరించారు. టిటిడి భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని టిటిడి ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టిటిడికి హై సెక్యూరిటి వ్యవస్థ ఉందని ధర్మారెడ్డి సూచించారు. త్వరలో తిరుమలకు యాంటి డ్రోన్ టెక్నాలజీ తీసుకొన్నామని , బాధ్యుల పై తగిన చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News