Sunday, August 10, 2025

భర్త మృతిని తట్టుకోలేక భార్య ఉరి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో పెనువిషాదం చోటు చేసుకుంది. మోరంచపల్లి గ్రామంలో భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. సారయ్య (53) మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. భర్త మరణించాడని మనస్తాపానికి గురైన భార్య కవిత ఉరి వేసుకుని మృతి చెందింది. దంపతులు ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News