Sunday, May 11, 2025

హైదరాబాద్‌లో ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : టిచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షల సందర్భంగా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించడాన్ని నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News