Sunday, May 11, 2025

ఎసిబికి చిక్కిన తహశీల్దార్, విఆర్‌ఒ

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం ఎమ్మార్వో ఆఫీస్‌పై ఎసిబి దాడులు చేసింది. ఎమ్మార్వో షబ్బీర్, విఆర్‌ఒ గోవింద్ రెడ్డి ఎసిబికి చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్, విఆర్‌ఒ పట్టుబడ్డారు. రోజు రోజు ప్రభుత్వ ఆఫీసులలో లంచగొండితనం పెరుగుతోందని, ఎక్కడ చూసిన లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. దొరికిన వారే దొంగగా మారుతున్నారు కానీ దొరకని వారు రాజులా బయట తిరుగుతున్నారు. ప్రతి ప్రభుత్వ సేవ ఆన్‌లైన్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరిగితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News