Thursday, August 21, 2025

Appalaraju: అచ్చన్న సంతాప సభలో మంత్రి అప్పలరాజుకు షాక్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మంత్రి సీదిరి అప్పలరాజుకు షాక్ తగిలింది. అచ్చన్న సంతాప సభకు హాజరైన మంత్రి సీదిరి అప్పలరాజును  ఎంఆర్‌పిఎస్ నాయకులు, మంద కృష్ణ మాదిగ అడ్డుకున్నారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అచ్చన్న మృతికి ప్రధాన కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాని హంతకుడు సుభాష్ చంద్రబోస్‌ను ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కడప పశు సంవర్ధక శాఖలో డిడి గా పని చేస్తున్న దళిత ఉద్యోగి అచ్చన్న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News