Sunday, August 17, 2025

మంత్రి గంగుల కమలాకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని చెర్లబూట్కూర్ లో సభావేదిక కుప్పకూలడంతో ఒక్కసారిగా కిందపడిపోయిన మంత్రి, ఇతర నేతలు. తనకు స్వల్ప గాయాలయ్యాయని, వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. మరో నేత కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. పరిమితికి మించి సభా వేదికపైకి నేతలు చేరడంతోనే కూలినట్లు అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News