Monday, June 17, 2024

అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు: ధూళిపాళ్ల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైసిపి నేతలు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. శుక్రవారం ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడారు. పోలీసులు, అధికారుల సహకారంతోనే మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. ఎంఎల్‌ఎ కిలారి రోశయ్య, పోలీసులు కుమ్మక్కై అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌పై త్వరలో టిడిపి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు.

Also Read: ప్రపంచంలో టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News