Sunday, May 11, 2025

అప్పన్న చందనోత్సవంలో రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం: కొట్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ అప్పన్న చందనోత్సవం ఘనంగా నిర్వహించామని రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించామని వైసిపి మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించామని, విఐపిలకు ఇచ్చిన స్లాట్ సమయం కాకుండా అందరూ ఒకేసారి రావడంతో కొంత గందరగోళం జరిగిందన్నారు.
భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఎండలో గంటల కొద్ది నిలబడ్డారు. కొందరు ఎండ వేడి తట్టుకోలేక సొమ్మసిల్లిపడిపోయారు. చందనోత్సవంలో ఏర్పాట్లు సరిగాలేవని మంత్రులు కొట్టు, బొత్సకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: బాపు రమణలు గొడవపడిన వేళ.. ఏం జరిగిందో తెలుసా ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News