Thursday, May 23, 2024

ఇంటర్ ఫలితాలు విడుదల….

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 తేదీవరకు నిర్వహించిన ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షలకు దాదాపుగా 9.50 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News