Sunday, August 24, 2025

జెసి సోదరుల అనుచరులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనంతపురం జిల్లాలో జెసి సోదరుల అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి ఎంఎల్‌ఎ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్ట్ పెట్టిన గండికోట కార్తీక్, విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి జెసి సోదరులు వర్సెస్ కేతిరెడ్డి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో కేతిరెడ్డి ఫొటోపై జెసి ప్రభాకర్ రెడ్డి ముద్దు పెడుతున్న ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: పెద్దారెడ్డి ఫ్లెక్సీని ముద్దాడిన జెసి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News