Monday, May 20, 2024

ఇస్లామిక్ రాడికల్స్ కేసులో సల్మాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇస్లామిక్ రాడికల్స్ కేసులో పరారీలో ఉన్న మరో వ్యక్తిని ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిని సల్మాన్ గా గుర్తించారు. సల్మాన్ ను జవహర్ నగర్ పరిధి బాలాజీనగర్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు నిన్న ఎటిఎస్ అధికారులకు చిక్కకుండా పారిపోయడని అధికారులు వెల్లడించారు. నగరంలో మంగళవారం ఐదుగురు ఇస్లామిక్ రాడికల్స్ అరెస్ట్ అయిన ముచ్చట తెలిసిందే. మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసింది. ఉగ్రవాద సంస్థ హిజ్జ్ ఉద్ తహరీర్ తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News